ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీలో 5 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు: ఈటల

ABN, First Publish Date - 2020-12-30T01:36:09+05:30

గాంధీ ఆసుపత్రిలో అవయవమార్పిడి కోసం 5 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో అవయవమార్పిడి కోసం 5 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రూ. 35 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. లివర్, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు మరో 9 నెలల్లో గాంధీలో అందుబాటులోకి తెస్తామన్నారు. 20 గంటల పాటు ఆపరేషన్స్ చేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఇన్ఫెక్షన్స్ రాకుండా అత్యాధునిక పద్దతుల్లో థియేటర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-30T01:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising