ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ABN, First Publish Date - 2020-08-09T08:40:41+05:30

బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌-12లోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామి(స్వర్ణ) దేవాలయంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంజారాహిల్స్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌-12లోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామి(స్వర్ణ) దేవాలయంలో ఈ నెల 11, 12 తేదీల్లో హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతిఏటా నిర్వహించే ఉంజాలాసేవ ఇతర ప్రత్యేక పూజలను భక్తులు వీక్షించేందుకు యూట్యూబ్‌ ద్వారా ప్రసారం చేయనున్నట్టు నిర్వాహకుడు సత్యగౌర చంద్రదాస తెలిపారు. వేడుకల్లో ప్రత్యేక పూజలకు భక్తులకు అనుమతి లేదని కేవలం దర్శనానికే అనుమతిస్తున్నట్టు చెప్పారు. కరోనానిబంధనలను పాటిస్తున్నట్టు చెప్పారు. 

Updated Date - 2020-08-09T08:40:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising