ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దయచేసి మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి

ABN, First Publish Date - 2020-07-14T10:23:41+05:30

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భోలక్‌పూర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పద్మశాలీ కాలనీలో కరోనా కట్టడికి వినూత్న ప్రయత్నం


ముషీరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భోలక్‌పూర్‌ పద్మశాలీ కాలనీకి చెందిన బీహెచ్‌ఎల్‌కంపెనీ రిటైర్డ్‌డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌. ఆంజనేయులు వినూత్న ఆలోచనతో.. ‘దయచేసి మా ఇంటికి రాకండి.. మీరు మీ ఇంటికి రానివ్వకండి’.. కరోనాను కలిసి కట్టుగా నివారిద్దాం.. అంటూ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ కాలనీలో కరోనాను అరికట్టేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కరోనాను కట్టడి చేయవచ్చన్నారు. 

Updated Date - 2020-07-14T10:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising