ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండియన్‌ ఆయిల్‌ రిమోట్‌ మానిటరింగ్‌ ఆపరేషన్‌ కేంద్రం ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-30T06:29:39+05:30

గ్యాస్‌ టర్బైన్ల రిమోట్‌ ట్రాకింగ్‌ కోసం ఇండియన్‌ ఆయిల్‌ రిమోట్‌ మానిటరింగ్‌ ఆపరేషన్‌ కేంద్రాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మంగళవారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): గ్యాస్‌ టర్బైన్ల రిమోట్‌ ట్రాకింగ్‌ కోసం ఇండియన్‌ ఆయిల్‌ రిమోట్‌ మానిటరింగ్‌ ఆపరేషన్‌ కేంద్రాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్టును బీహెచ్‌ఈఎల్‌- జనరల్‌ గ్యాస్‌ టర్బైన్‌ సర్వీసెస్‌ (బీజీజీటీఎ్‌స)తో పాటు భెల్‌, జనరల్‌ ఎలక్ట్రిక్‌ సంయుక్తంగా చేపట్టాయి. కార్యక్రమానికి ఇండియన్‌ ఆయిల్‌ చైర్మన్‌ ఎస్‌. ఎం. వైద్య, సీఎండీ-భెల్‌, డాక్టర్‌ నలిన్‌ షింగల్‌, కమలేష్‌ దాస్‌- చైర్మన్‌, బీజీజీటీఎస్‌ డైరెక్టర్‌, దీపే్‌షనందా, సీఈఓ-దక్షిణ ఆసియాతోపాటు పలువురు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. ఇండియన్‌ ఆయిల్‌ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం గొప్ప ఆవిర్భావమని అన్నారు. అంతకుముందు మంత్రి రాష్ట్రంలోని చమురు మార్కెటింగ్‌ సంస్థల పరిశ్రమ పనితీరును సమీక్షించారు. 


Updated Date - 2020-12-30T06:29:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising