ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌లో ఐఐఐటీ 19వ స్నాతకోత్సవం

ABN, First Publish Date - 2020-07-19T09:31:03+05:30

ఆన్‌లైన్‌ వేదికగా ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) హైదరాబాద్‌ 19వ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ వేదికగా ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) హైదరాబాద్‌ 19వ స్నాతకోత్సవం శనివారం జరిగింది. ఈ స్నాతకోత్సవానికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఇన్టెస్టియన్‌ సైన్సెస్‌ వేలూర్‌ ప్రొఫెసర్‌, ట్రెడిషనల్‌ హెల్త్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ ఫరీదాబాద్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మెడల్స్‌ అందుకున్న పీహెచ్‌డీ విద్యార్థుల పేర్లను ప్రకటించారు. 

Updated Date - 2020-07-19T09:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising