ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండి సంజయ్‌ను కలిసిన బీజేపీ నాయకులు

ABN, First Publish Date - 2020-03-16T10:05:25+05:30

బండి సంజయ్‌ను కలిసిన బీజేపీ నాయకులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమి తుడైన కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను పలువురు బీజేపీ నేతలు కలుసు కున్నారు. ఎమ్మెల్సీ రామచంద్రావు, మాజీ ఎంపీ వివేక్‌లతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ప్రేమ్‌రాజ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీధర్‌, లచ్చిరెడ్డి, కొప్ప భాషా  ఆయనను కలిశారు. వీరంతా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బండి సంజ య్‌కు స్వాగతం పలికారు.

Updated Date - 2020-03-16T10:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising