ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

48 గంటలపాటు రాజకీయ ర్యాలీలకు అనుమతి లేదు: అంజనీకుమార్

ABN, First Publish Date - 2020-12-03T18:08:59+05:30

ఓల్డ్ మలక్‌పేట్‌లో 25 పోలింగ్ లొకేషన్‌లో, 69 పోలింగ్ స్టేషన్‌లో రీ పోలింగ్ జరుగుతోందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఓల్డ్ మలక్‌పేట్‌లో 25 పోలింగ్ లొకేషన్‌లో, 69 పోలింగ్ స్టేషన్‌లో రీ పోలింగ్ జరుగుతోందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. 64 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారని.. ఇప్పటి వరకు 19 శాతం పోలింగ్ పూర్తి అయిందని చెప్పారు.  సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. 15 కౌంటర్ సెంటర్ల వద్ద రేపు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని... కౌంటింగ్ సెంటర్ల వద్ద  200 మీటర్ల దూరం వరకు ఎవరినీ అనుమతి ఉండదని స్పష్టం చేశారు.  కేవలం అనుమతిపత్రం ఉన్న వారికి మాత్రమే కౌంటింగ్ సెంటర్ దగ్గరకు అనుమతి ఇస్తామని... అందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. 48 గంటల వరకు రాజకీయ ర్యాలీలకు అనుమతి లేదని అంజనీకుమార్ తెలిపారు. 

Updated Date - 2020-12-03T18:08:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising