ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ ప్రధాన రహదారిపై గొయ్యి

ABN, First Publish Date - 2020-09-28T12:21:27+05:30

చంపాపేట డివిజన్‌ బైరామల్‌గూడ చౌరస్తా అఫెక్స్‌ ఆస్పత్రి ముందు సాగర్‌ ప్రధాన రహదారిపై శనివారం భారీ గొయ్యి పడింది. నాలాలో నీరు లీకేజీ అవుతున్న సమయంలో అటుగా వెళ్తున్న ఆటో ఆకస్మాత్తుగా మట్టిలో కూరుకుపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంపాపేట, సెప్టెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): చంపాపేట డివిజన్‌ బైరామల్‌గూడ చౌరస్తా అఫెక్స్‌ ఆస్పత్రి ముందు సాగర్‌ ప్రధాన రహదారిపై శనివారం భారీ గొయ్యి పడింది. నాలాలో నీరు లీకేజీ అవుతున్న సమయంలో  అటుగా వెళ్తున్న ఆటో ఆకస్మాత్తుగా మట్టిలో కూరుకుపోయింది. వెంటనే ఆ ప్రాంతం నుంచి నీరు బయటకు వచ్చింది. చూడగా భారీ గుంత కనిపించింది. రహదారి కింద నాలా నీరు వెళ్లేందుకు గతంలో పైపులు వేశారు. ఆ పైపులు పగిలి గొయ్యి ఏర్పడినట్లు భావిస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.  

Updated Date - 2020-09-28T12:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising