ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీగల వంతెనపై తేనెలూరే సంగీతం

ABN, First Publish Date - 2020-09-28T12:20:13+05:30

దేశభక్తి, అమరుల త్యాగాలను స్మరిస్తూ సంగీతం, పాటలతో ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. ఓ వైపు విద్యుత్‌ వెలుగులు విరజిల్లుతుండగా, ఆహ్లాదకరమైన పాటలు సందర్శకుల మనస్సును హత్తుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకట్టుకున్న ఆర్మీ సింపోని బ్యాండ్‌ కచేరీ

మాదాపూర్‌, సెప్టెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): దేశభక్తి, అమరుల త్యాగాలను స్మరిస్తూ సంగీతం, పాటలతో ప్రేక్షకుల మదిని దోచుకున్నారు.  ఓ వైపు విద్యుత్‌ వెలుగులు విరజిల్లుతుండగా, ఆహ్లాదకరమైన పాటలు సందర్శకుల మనస్సును హత్తుకున్నాయి. మాదాపూర్‌ దుర్గం చెరువు కేబుల్‌ వంతెన వద్దకు ఆదివారం రాత్రి భారీగా జనం వచ్చారు. జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఆర్మీ సింపోని బ్యాండ్‌, అనీష బృందం కచేరి అందరినీ కట్టిపడేసింది.


దేశసరిహద్దుల్లో అమరవీరుల త్యాగాలు, కరోనా సమయంలో ముందు వరుసలో నిలిచిన వారికి సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని ఏర్టాపు చేశారు. ఇండియన్‌ ఆర్మీ సింపోని బ్యాండ్‌ బృందంలో 40 మంది సభ్యులు  సుమారు రెండు గంటల పాటు కచేరీ నిర్వహించారు. మున్సిపల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మేనేజర్‌ జనరల్‌ ఆర్‌కే సింగ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

Updated Date - 2020-09-28T12:20:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising