ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు హైకోర్టులో ఈసీ ఉత్తర్వులపై మరోసారి విచారణ

ABN, First Publish Date - 2020-12-07T14:21:12+05:30

ఇతర ముద్రల ఓట్లకు సంబంధించి సింగిల్ జడ్జి ఉత్తర్వులపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరుగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇతర ముద్రల ఓట్లకు సంబంధించి సింగిల్ జడ్జి ఉత్తర్వులపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరుగనుంది. కోర్టులో ఎస్ఈసీ దాఖలు చేసిన అప్పీలుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం... సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. నెరేడ్‌మెట్‌లో ఫలితం నిలిచిపోయిందని ఎస్‌ఈసీ కోర్టుకు తెలుపగా...సిబ్బందికి శిక్షణ లోపమే కారణమని ధర్మాసనం అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి వద్ద సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక అభ్యంతరం ఉంటే అప్పీలు చేయాలని హైకోర్టు తెలిపారు. ఉదయం మొదట ఈ అంశమే విచారణ జరపాలని సింగిల్ జడ్జికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2020-12-07T14:21:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising