ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంక్‌లో హెచ్‌సీయూ

ABN, First Publish Date - 2020-06-05T09:45:10+05:30

నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంక్‌లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చోటు దక్కింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంక్‌లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చోటు దక్కింది. దేశంలోని యూనివర్సిటీల్లో హెచ్‌సీయూ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా వివిధ సాంకేతిక, అకడమిక్‌ సంస్థల పరిశోధన ఫలితాలపై నేచర్‌ ఇండెక్స్‌ ప్రతీ సంవత్సరం సర్వే నిర్వహించి ర్యాంకులను ప్రకటిస్తోంది.  హెచ్‌సీయూకు నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకు గతంలో 17 ఉండగా, ప్రస్తుతం 15 ర్యాంకు దక్కింది. హెచ్‌సీయూ కంటే ముందున్న మిగతా 14 సంస్థలు టెక్నికల్‌ ఆధారితమవ్వగా, ఆ తర్వాత చోటును హెచ్‌సీయూ దక్కించుకుంది. ఈ సందర్భంగా వీసీ అప్పారావు మాట్లాడుతూ కెమిస్ర్టీ, లైఫ్‌ సైన్సెస్‌, ఎర్త్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌ పరిశోధనలో మెరుగైన ర్యాంకు రావడం వర్సిటీకి గర్వకారణమని తెలిపారు. 

Updated Date - 2020-06-05T09:45:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising