ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాషిష్‌ ఆయిల్‌ సరఫరా చేస్తున్న ఇద్దరి అరెస్టు

ABN, First Publish Date - 2020-12-11T07:09:31+05:30

హాషిష్‌ ఆయిల్‌ను సరఫరా చేస్తుండగా ఇద్దరిని కుత్బుల్లాపూర్‌ ఎక్సైజ్‌, మేడ్చల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పేట్‌బషీరాబాద్‌, డిసెంబర్‌ 10 (ఆంధ్ర జ్యోతి): హాషిష్‌ ఆయిల్‌ను సరఫరా చేస్తుండగా ఇద్దరిని  కుత్బుల్లాపూర్‌ ఎక్సైజ్‌, మేడ్చల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.40 వేల విలువ చేసే హాషిష్‌ ఆయిల్‌ 2 ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్‌ పరిధి చింతల్‌కు చెందిన సాయి గిరీష్‌ (21), షేక్‌ సోయల్‌(21) విద్యార్థులు. వీరు గంజాయి తాగేవారు. హాషిష్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసి తాగడంతోపాటు విక్రయిస్తున్నారు. ఉన్నతాధికారుల సమాచారం మేరకు కుత్బుల్లాపూర్‌లోని పద్మానగర్‌ ఫేజ్‌-2 రింగ్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారించగా గంజాయి నుంచి తయారు చేసిన ఆయిల్‌ను వైజాగ్‌ నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నామని ఒప్పుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


Updated Date - 2020-12-11T07:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising