ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం’

ABN, First Publish Date - 2020-08-04T09:47:52+05:30

రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కొత్త సచివాలయం కాదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాగుట్ట, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కొత్త సచివాలయం కాదు.. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీ్‌పకుమార్‌ అన్నారు. టీఆర్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షుడిగా దిలీ్‌పకుమార్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు అజిత్‌సింగ్‌ ఇటీవల నియమించారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. మనం కోరుకున్న తెలంగాణ రాలేదని ఆయన అన్నారు.

Updated Date - 2020-08-04T09:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising