ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాతబస్తీలో మైనర్‌ను పెళ్లి చేసుకున్న వృద్ధుడు

ABN, First Publish Date - 2020-12-30T23:14:22+05:30

పాతబస్తీలో ఓ వృద్ధుడు దారుణానికి తెగబడ్డాడు. మాయమాటలు చెప్పి మైనర్‌ బాలికను పెళ్లి చేసుకున్నాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: పాతబస్తీలో ఓ వృద్ధుడు దారుణానికి తెగబడ్డాడు. మాయమాటలు చెప్పి మైనర్‌ బాలికను పెళ్లి చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఖాజీని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి వృద్ధుడు పరారయ్యాడు. కేవలం రూ. 2.50 లక్షల కోసం పిన్ని  ఈ ఘాతుకానికి తెగబడింది. వృద్ధుడితో బాలికకు పెళ్లి చేసింది. బాలిక బర్త్‌ సర్టిఫికెట్‌ను మార్చి పెళ్లి జరిపించింది. ఫలక్‌నుమా పీఎస్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-12-30T23:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising