ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికురాలు ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-09-19T09:24:21+05:30

మానసిక ఇబ్బందులతో జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికురాలు ఆత్మహత్య చేసుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంజారాహిల్స్‌, సెప్టెంబర్‌18(ఆంధ్రజ్యోతి): మానసిక ఇబ్బందులతో జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికురాలు ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌-7 దేవరకొండబస్తీకి చెందిన రేణుక (40)జీహెచ్‌ ఎంసీలో పారిశుధ్య కార్మికురాలు. భర్త చనిపోగా కుమారుడు గణే్‌షతో కలిసి ఉంటోంది. గత కొన్ని నెలలుగా ఆమె మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గురువారం గణేశ్‌ పనిపై బయటకెళ్లి అర్ధరాత్రి తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. ఎంత కొట్టినా అతడి తల్లి తలుపులు తీయలేదు. పక్కనే ఉన్న కిటికి నుంచి చూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సహాయంతో తలుపులు బద్ధలుకొట్టి ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మరణించింది. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-19T09:24:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising