ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి ఎంబీబీఎస్‌ బోధనా తరగతులు

ABN, First Publish Date - 2020-12-15T05:52:03+05:30

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఈ నెల 16 నుంచి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్‌ వికా్‌సభాటియా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీబీనగర్‌: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఈ నెల 16 నుంచి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్‌ వికా్‌సభాటియా తెలిపారు. సోమవారం రాత్రి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కొవిడ్‌-19 కారణంగా ఇప్పటికే ఆలస్యమైనందున కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. విద్యార్థుల వసతి కోసం హాస్టల్‌ గదులను, పరిసరాలను శుభ్రం చేసి ఉంచామన్నారు. ఆయన వెంట ఆఫీసర్‌ ఇన్‌చార్జీ డాక్టర్‌ శ్యామల ఉన్నారు.

Updated Date - 2020-12-15T05:52:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising