ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదకరంగా బాతుల చెరువు అలుగు

ABN, First Publish Date - 2020-10-23T10:00:25+05:30

వర్షాలు రాక రెండు రోజులవుతున్నా హయత్‌నగర్‌ జంట చెరువులకు, మునగనూరు కల్వర్టుకు వరద ప్రవాహం ఆగడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హయత్‌నగర్‌, అక్టోబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): వర్షాలు రాక రెండు రోజులవుతున్నా హయత్‌నగర్‌ జంట చెరువులకు, మునగనూరు కల్వర్టుకు వరద ప్రవాహం ఆగడం లేదు. ఇంజాపూర్‌ జిలాంఖాన్‌ చెరువు నుంచి నేటికీ భారీగా వరద వస్తుండడంతో మునగనూర్‌ కల్వర్టు వద్ద రోడ్డు దాటడం ప్రమాదకరంగా మారింది. వనస్థలిపురం నుంచి వచ్చే వరద తగ్గకపోవడంతో బాతుల చెరువు అలుగు నేటికీ ప్రమాద భరితంగానే ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం దాటికి మునగనూర్‌కు వెళ్లే రహదారి మొ త్తం కోతకు గురైంది. వాహనదారులు మాత్రం అందులో నుంచి వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. గురువారం ఓ ఆటో అం దులో పడగా స్థానికులు బయటకు తీశారు. సగం రోడ్డు ధ్వంసం కావడంతో రోడ్డుకు ఇరువైపు లా ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. అలుగు దాటడానికి సుమారు 30 నిమిషాల సమయం పడుతోంది.  

Updated Date - 2020-10-23T10:00:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising