ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్లీ బర్డ్‌.. నేటితో ఆఖరు..!

ABN, First Publish Date - 2020-05-31T10:21:39+05:30

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ నేటితో ముగియనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, మే 30(ఆంధ్రజ్యోతి): 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ నేటితో ముగియనుంది. ముందస్తుగా పన్ను చెల్లించిన వారికి జీహెచ్‌ఎంసీ ప్రతి యేటా ఐదు శాతం రాయితీ కల్పిస్తోంది. వాస్తవంగా ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ఏప్రిల్‌ నెలలో ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ ఉంటుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ యేడాది మే 31 వరకు పొడిగించారు.


రూ.30 వేల లోపు ఉన్న నివాస కేటగిరీ భవనాలకు మాత్రమే రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నివాస, వాణిజ్య, బహుళ వినియోగ భవనాలకు ఎంత పన్ను ఉన్నా వర్తిస్తుందని పేర్కొన్నారు. రాయితీ గడువు ముగియనున్న నేపథ్యంలో ఆదివారం సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తాయని, పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్‌ లోకే్‌షకుమార్‌ సూచించారు. ఆన్‌లైన్‌, బిల్‌ కలెక్టర్ల ద్వారా కూడా చెల్లింపునకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-31T10:21:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising