ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధాశ్రమానికి నిత్యవసరాలు అందించిన ఆనంద్ మిత్రబృందం

ABN, First Publish Date - 2020-10-04T21:54:38+05:30

ప్రముఖ వైద్యులు, దర్శకులు, సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంద్ తన బంజారా మహిళా ఎన్‌జీవో ఆధ్వర్యంలో నగరంలోని ఓ వృద్ధాశ్రమానికి చేయూతగా నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రముఖ వైద్యులు, దర్శకులు, సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంద్ తన బంజారా మహిళా ఎన్‌జీవో ఆధ్వర్యంలో నగరంలోని ఓ వృద్ధాశ్రమానికి చేయూతగా నిలిచారు. రాంపల్లిలో ఉన్న మానసిక వికలాంగులు, వృద్ధాశ్రమానికి భారీగా నిత్యవసరాలు అందించారు. తన మిత్రులు అనిత రవళ, హరిణి వరదరాజన్, కల్యాణి అంబటి సహాయ సహాకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆయన తెలిపారు. గత ఐదు నెలలుగా సహాయ శిబిరాలను దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలో నిర్వహిస్తున్నామని, దాతలు తమకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.

Updated Date - 2020-10-04T21:54:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising