ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదో తరగతి విద్యార్థులకు చేయూత

ABN, First Publish Date - 2020-06-05T09:44:27+05:30

మరో మూడు రోజుల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు పునఃప్రారంభం కానున్న తరుణంలో పలు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులకు చేయూతనిచ్చాయు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): మరో మూడు రోజుల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు పునఃప్రారంభం కానున్న తరుణంలో పలు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులకు చేయూతనిచ్చాయు. నగరంలో కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో యునైటెడ్‌ వే, జన్య ఫౌండేషన్‌లు 80 వేల మంది విద్యార్థులు, 11 వేల మంది సిబ్బందికి రూ.26 లక్షల విలువ చేసే మాస్కులు, శానిటైజర్లు అందించాయి. నాట్కో సంస్థ 5వేల మాస్కులు, అప్పిడి టెక్నాలజీస్‌ 256 లీటర్ల శానిటైజర్‌ను పంపిణీ చేసింది. పదో తరగతి పరీక్షల సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు చూపిన ఔదార్యాన్ని కలెక్టర్‌ శ్వేతా మహంతి అభినందించారు. 

Updated Date - 2020-06-05T09:44:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising