ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యాన్‌హోల్‌ మూతలు తీయొద్దు..దానకిషోర్‌

ABN, First Publish Date - 2020-10-20T07:37:57+05:30

ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలు మ్యాన్‌హోల్‌ మూతలను తెరవకూడదని, ఎక్కడైనా మూత ధ్వంసమైనా, తెరిచి ఉన్నా వాటర్‌బోర్డు కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ 155313కి కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని వాటర్‌బోర్డు ఎండీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌19 (ఆంధ్రజ్యోతి) : ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలు మ్యాన్‌హోల్‌ మూతలను తెరవకూడదని, ఎక్కడైనా మూత ధ్వంసమైనా, తెరిచి ఉన్నా వాటర్‌బోర్డు కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ 155313కి కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని వాటర్‌బోర్డు ఎండీ దానకిషోర్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం నగరంలోని వెస్ట్‌ మారేడ్‌పల్లి, బ్రాహ్మణవాడి, బేగంపేట, మయూర్‌మార్గ్‌, ప్రకాష్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి సివరేజీ మరమ్మతు పనులు, మ్యాన్‌హోల్‌లో పూడికతీత పనులను ఆయన తనిఖీ చేశారు. 

Updated Date - 2020-10-20T07:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising