ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా @ 316

ABN, First Publish Date - 2020-09-27T09:48:48+05:30

కరోనా @ 316

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ చాప కింద  నీరులా విస్తరిస్తూనే ఉంది. మునుపటి అంత వైరస్‌ తీవ్రత లేకపోయినా, రోజుకు వందల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన హెల్త్‌ బులిటిన్‌ ప్రకారం శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల వరకు గ్రేటర్‌లో 316 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ నెలలో 25వ తేదీ వరకు మొత్తం 8,065 కేసులు నమోదు అయ్యాయి. ఒకటో తేదీన 477 మందికి, రెండో తేదీన 452 మందికి వైరస్‌ సోకగా, ఆ తర్వాత రోజూ 260 నుంచి 340 లోపు కేసులు నమోదు అవుతున్నాయి. మరోవైపు మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు, బార్లు, పబ్బులు, పార్కులు ఇలా ఒక్కొక్కటీ తెరుచుకుంటుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

Updated Date - 2020-09-27T09:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising