ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో కరోనా స్ట్రెయిన్ గుర్తింపు!

ABN, First Publish Date - 2020-12-29T15:08:06+05:30

కరోనాతో అతలాకుతలం అయిన ప్రపంచ ప్రజానీకానికి కరోనా స్ట్రెయిన్ రూపంలో మరో కొత్త వైరస్ బెంబేలెత్తిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనాతో అతలాకుతలం అయిన ప్రపంచ ప్రజానీకానికి కరోనా స్ట్రెయిన్ రూపంలో మరో కొత్త వైరస్ బెంబేలెత్తిస్తోంది. తెలంగాణలో కరోనా స్ట్రెయిన్‌ను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా స్ట్రెయిన్ గుర్తించినట్లు సమాచారం. కుటుంబ సబ్యులకు సైతం టెస్ట్‌లు చేసి జీన్ మ్యాప్ కోసం సీసీఎమ్‌బీకి శాంపిల్స్ పంపించారు. స్ట్రెయిన్ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది. ఈరోజు కొత్త కరోనాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక ప్రకటన చేయనున్నారు.  న్యూ ఇయర్ వేడుకలు వద్దు అని  వైద్యారోగ్య శాఖ చెబుతోంది. స్ట్రెయిన్ వ్యాపించి ఉంటే రాత్రి సమయాల్లో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. కొత్త స్ట్రెయిన్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు స్ట్రెయిన్‌పై రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటన జారీ చేయనుట్లు సమాచారం.

Updated Date - 2020-12-29T15:08:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising