ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భయం భయం

ABN, First Publish Date - 2020-07-09T10:25:41+05:30

గ్రేటర్‌లో కరోనా కోరలు చాస్తోంది. బుధవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,590 మందికి కరోనా పాజిటివ్‌గా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1590 మందికి కరోనా


హైదరాబాద్‌ సిటీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో కరోనా కోరలు చాస్తోంది. బుధవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,590 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గడిచిన ఎనిమిది రోజుల్లో పాజిటివ్‌ల సంఖ్య 10,817గా నమోదు  అయింది. జూలై మొదటి నుంచి కరోనా కేసుల సంఖ్య గ్రేటర్‌వాసులను భయపెడుతోంది. ఈ నెల మూడో తేదీన రికార్డు స్థాయిలో 1,658 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత నుంచి కొంత తగ్గుముఖం పట్టాయి. అయినా, రోజుకు పదిహేను వందలకు సమీపంలో కేసులు ఉంటున్నాయి. కరోనా నిర్ధారణ కోసం జనం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద, ప్రైవేటు ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారు.  

Updated Date - 2020-07-09T10:25:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising