ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరు రోజుల్లో 2,826 మందికి... హైదరాబాద్‌లో కరోనా లెక్కలివీ..!

ABN, First Publish Date - 2020-08-07T15:18:22+05:30

కరోనా వైరస్‌ విజృంభణ తగ్గడం లేదు. గ్రేటర్‌లో తాజాగా 535 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు గురువారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రేటర్‌లో తాజాగా 535 మందికి పాజిటివ్‌


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ విజృంభణ తగ్గడం లేదు. గ్రేటర్‌లో తాజాగా 535 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు గురువారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. రెండు రోజుల పాటు కేసులు తగ్గినా.. మళ్లీ పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరు రోజుల్లో 2,826 మంది కి వైరస్‌ సోకింది. జూలై నెలతో పోల్చుకుంటే కాస్త తక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత మాత్రం తగ్గలేదు.  


1వ తేదీ 578

2..  517

3.. 273

4.. 391

5.. 532

6.. 535

మొత్తం 2,826


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 994 కరోనా కేసులు

కొవిడ్‌ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం 994 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 559, రంగారెడ్డిలో 415 కేసులు నమోదయ్యాయి. వికారాబాద్‌లో 20 కేసులు నమోదు కాగా వీరిలో ఇద్దరు మృతి చెందారు. 

Updated Date - 2020-08-07T15:18:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising