కాళోజీ వర్శిటీ వీసీపై చర్యలు తీసుకోవాలి: దాసోజు శ్రావణ్
ABN, First Publish Date - 2020-12-31T01:53:12+05:30
కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసైకు దాసోజు శ్రవణ్ విజ్ఞప్తి చేశారు
హైదరాబాద్: కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసైకు కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ విజ్ఞప్తి చేశారు. మెడికల్ సీట్ల అక్రమాలపై త్వరగా స్పందించిన గవర్నర్ తమిళిసైకి దాసోజు శ్రావణ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బిడ్డలకు గవర్నర్ న్యాయం చేస్తారని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2020-12-31T01:53:12+05:30 IST