ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండెపోటుతో కాంగ్రెస్‌ నేత మృతి

ABN, First Publish Date - 2020-06-22T10:07:48+05:30

ముషీరాబాద్‌ నియో జకవర్గం రాంనగర్‌ జెమిని కాలనీకి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సుబ్బయ్యగౌడ్‌ ఆదివారంతో గుండెపోటుతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంనగర్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్‌ నియో జకవర్గం రాంనగర్‌ జెమిని కాలనీకి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సుబ్బయ్యగౌడ్‌ ఆదివారంతో గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. జెమిని కాలనీలో శ్రీ సాయిబాబా దేవాలయ వ్యవస్థాపకులుగా ఆయన ఎంతో కృషి చేశారు. పార్టీలో పలు పదవులు నిర్వహించారు. కాంగ్రెస్‌ నాయకులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.  

Updated Date - 2020-06-22T10:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising