ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలాలకు క్యాపింగ్‌, ప్రహరీ నిర్మాణం

ABN, First Publish Date - 2020-10-01T09:15:52+05:30

గ్రేటర్‌లో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్యల తక్షణ పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రూ.298 కోట్ల పనులకు ఆమోదం


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్యల తక్షణ పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల వర్షాలకు ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించారు. 21న అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఓపెన్‌ నాలాలకు క్యాపింగ్‌, అవసరమైన మరమ్మతు పనులతోపాటు వరద నీటి డ్రైన్‌ల నిర్మాణ ప్రతిపాదనలు వెంటనే పంపించాలని ఆదేశించారు.


ఈ నేపథ్యంలో వరద నీటి డ్రైన్‌ల నిర్మాణం, ఓపెన్‌ నాలాల క్యాపింగ్‌(పై కప్పు), ప్రహరీ నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.298 కోట్లతో చేపట్టనున్న ఆయా పనులకు పాలనాపరమైన అనుమతులిస్తూ పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.   

Updated Date - 2020-10-01T09:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising