ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ డిమాండ్లపై 26న అఖిలపక్ష సమావేశం

ABN, First Publish Date - 2020-09-24T09:05:17+05:30

ఈ నెల 26న రిజర్వేషన్ల శాతం పెంపు, జనగణనలో ఓబీసీ క్లాసు, ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు, రాష్ట్ర బీసీ జనాభా సాధికారత, రెవెన్యూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంనగర్‌, సెప్టెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 26న రిజర్వేషన్ల శాతం పెంపు, జనగణనలో ఓబీసీ క్లాసు, ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు, రాష్ట్ర బీసీ జనాభా సాధికారత, రెవెన్యూ చట్టం ద్వారా బడుగుల స్థితి తదితర అంశాలపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వామపక్ష పార్టీల నాయకులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి, కె.రమలను బుధవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ కలిసి ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, కోలా జనార్దన్‌, ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T09:05:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising