ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుబాటులోకి మూసాపేట మెట్రో స్టేషన్‌

ABN, First Publish Date - 2020-10-08T08:36:22+05:30

కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు గత నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైనా కొన్ని మెట్రో స్టేషన్‌లను అందుబాటులోకి తీసుకురాలేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 7 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు గత నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైనా కొన్ని మెట్రో స్టేషన్‌లను అందుబాటులోకి తీసుకురాలేదు. కరోనా తీవ్రత దృష్ట్యా కారిడార్‌-1లో మూసాపేటతోపాటు గాంఽధీ ఆస్పత్రి, యూసు్‌ఫగూడ మెట్రో స్టేషన్‌లను మూసివేశారు. ఈనెల 7 నుంచి మూసాపేట మెట్రోస్టేషన్‌ నుంచి ప్రయాణికుల రాకపోకలకు అనుమతిచ్చినట్లు ఎల్‌ అండ్‌ టీ మెట్రో అధికారులు తెలిపారు. స్టేషన్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-10-08T08:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising