ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటీఎంలో చోరీకి మైనర్‌ యత్నం

ABN, First Publish Date - 2020-12-27T06:28:19+05:30

ఏటీఎంలో నగదు చోరీకి విఫల యత్నం చేసిన ఓ బాలుడిని నాలుగు గంటల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళ్‌హాట్‌, డిసెంబర్‌ 26(ఆంధ్రజ్యోతి): ఏటీఎంలో నగదు చోరీకి విఫల యత్నం చేసిన ఓ బాలుడిని నాలుగు గంటల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళ్‌హాట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆసీ్‌ఫనగర్‌ ప్రాంతంలో ఉండే ఓ బాలుడు(17) శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆగాపురాలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏటీఎంను ధ్వంసంచేసి డబ్బులు తీసేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు.  వీలు కాకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ వ్యవహారం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డైంది. శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో  సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. మంగళ్‌హాట్‌ మార్కెట్‌లో నిందితుడు తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకొని జ్యూవెనల్‌ హోంకు పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు.  


Updated Date - 2020-12-27T06:28:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising