ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఉద్యోగాలు భర్తీ చేయాలి : కరుణాకర్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-12-16T04:48:59+05:30

రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్కత్‌పుర: రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు.    

Updated Date - 2020-12-16T04:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising