ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో కుండపోత వర్షం

ABN, First Publish Date - 2020-09-26T22:51:08+05:30

బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో భారీగా వర్షం కురుస్తోంది. మరో 24 గంటల పాటు భారీ వర్ష సూచన ఉందని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో భారీగా వర్షం కురుస్తోంది. మరో 24 గంటల పాటు భారీ వర్ష సూచన ఉందని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే కురిసిన వర్షంతో హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రికార్డు స్థాయిలో వర్షం పాతం నమోదు కావడంతో సిటీ శివారులో చెరువులు, నాలాలు పొంగి ఇళ్లల్లోకి నీరు ప్రవహిస్తోంది. దుర్గం చెరువు, అల్కా చెరువులు పూర్తి నిండిపోయి కాలనీల్లోకి నీరు చేరింది. పంచవటి కాలనీలోని వాగు పొంగి పొర్లుతూ ఉండటంతో అపార్టుమెంట్ సెల్లార్లలోకి నీరు చేరుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Updated Date - 2020-09-26T22:51:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising