ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో హైదరాబాద్‌లో నిరంతర నిఘా

ABN, First Publish Date - 2020-04-09T15:45:53+05:30

హైదరాబాద్: వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు నిఘాను పెంచారు. వాహనదారులు ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం దాటితే కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు నిఘాను పెంచారు. వాహనదారులు ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం దాటితే కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందుతుంది. వాహనానికి ఉన్న నెంబర్ ప్లేట్‌ను ఫోటోలు తీసి సీసీ కెమెరాలు కంట్రోల్ రూమ్‌కు పంపుతారు. ఆర్టీఏ అధికారులు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ట్రాఫిక్ పోలీసులు నిరంతరం వాహనాలపై నిఘా పెట్టారు.


నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ తరహాలో ప్రతి చౌరస్తాలో డేటా తయారు చేస్తున్నారు. సీసీ కెమెరాలో ఉన్న ఫీడ్ ఆధారంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వాళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? వాహన నంబరు, ఫోన్ నంబరు, ఇతర వివరాలన్నీ రికార్డ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని పూర్తి ఆధారాలతో కోర్టులో హాజరు పరచేందుకు పోలీసులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు.


Updated Date - 2020-04-09T15:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising