ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి హైకోర్టులో అన్ని కేసుల విచారణ

ABN, First Publish Date - 2020-05-17T13:25:33+05:30

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తామంటూ గతంలో ఇచ్చిన సర్క్యులర్‌లను హైకోర్టు సవరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తామంటూ గతంలో ఇచ్చిన సర్క్యులర్‌లను హైకోర్టు సవరించింది. ఈ నెల 18 నుంచి అన్ని కేసులూ విచారించనున్నట్లు తెలిపింది. ఆయా కేసులను వీడియో కాన్ఫరెన్సు ద్వారా అన్ని పనిదినాల్లో విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. రిట్లు, క్రిమినల్‌, సివిల్‌ కేసుల ఈ-ఫైలింగ్‌ కోసం హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపర్చారు. 

 

Updated Date - 2020-05-17T13:25:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising