ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: కానిస్టేబుల్ రవీంద్ర సస్పెన్షన్

ABN, First Publish Date - 2020-05-18T15:45:10+05:30

హైదరాబాద్: కానిస్టేబుల్ రవీంద్ర సస్పెన్షన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తి వద్ద డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలతో పేట్‌బషీర్‌బాద్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రవీంద్ర అనే కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పెట్రోల్ మొబైల్ 1లో విధులు నిర్వహిస్తున్న రవీంద్ర...  మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ వ్యక్తిని విచారించడానికి వెళ్లి వారి వద్ద రూ. 500 డిమాండ్ చేశాడని,  బాధితుల నుండి  రూ.300 గూగుల్ పే ద్వారా జమ  చేయించుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు కానిస్టేబుల్ రవీంద్రను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2020-05-18T15:45:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising