ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమార్తెపై తండ్రి అత్యాచారం

ABN, First Publish Date - 2020-06-18T13:10:30+05:30

కుమార్తెపై తండ్రి అత్యాచారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సూరారంలో నివాసముండే ఓ పెయింటర్‌ తన 14 ఏళ్ల కూతురిని బెదిరించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక ఆరు నెలల గర్భం దాల్చింది. తల్లి ప్రశ్నించడంతో ఈ దురాగతం వెలుగు చూసింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు తండ్రికి దేహశుద్ధి చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు దుండిగల్‌ పోలీసులు పోక్సో చట్టం కింద తండ్రిపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-06-18T13:10:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising