ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: 10 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

ABN, First Publish Date - 2020-07-11T12:23:34+05:30

హైదరాబాద్: 10 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో వస్తువుల పేరుతో సైబర్ నేరగాళ్లు  దాదాపు రూ.10 లక్షలు కాజేశారు.. హైదరాబాద్ బేగంపేటకి చెందిన మహమ్మద్ యాసిన్ అహ్మద్ ఆన్లైన్‌లో కన్స్ట్రక్షన్ గ్లౌస్‌లను ఆర్డర్ చేసాడు. ఆర్డర్ చేసిన అనంతరం తనకు తెలియకుండానే తన అకౌంట్ నుండి  రూ.6.88 లక్షలు కాజేశారని...వారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. మరోవైపు తనను తెలియకుండానే అకౌంట్ నుండి రూ.3.88 లక్షలు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లకిడికపూల్ కి చెందిన రజిని అనే మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-07-11T12:23:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising