ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: సీపీఐ నేతల గృహ నిర్బంధం

ABN, First Publish Date - 2020-07-08T14:49:33+05:30

హైదరాబాద్: సీపీఐ నేతల గృహ నిర్బంధం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో గల టీమ్స్ హాస్పిటల్‌ను కరోనా రోగులకు అందుబాటులోకి తీసుకురావలంటూ సీపీఐ నేడు నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముందుగానే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా సీపీఐ నాయకుల్ని గృహనిర్బంధం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. 

Updated Date - 2020-07-08T14:49:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising