ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధులెలా కేటాయిస్తారు

ABN, First Publish Date - 2020-11-25T07:54:36+05:30

ఉపాధ్యాయులకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విధులు కేటాయించొద్దని ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే స్పష్టం చేయగా తమను ఎలా పిలుస్తారని ఇంగ్లీష్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఇఫ్లూ అధ్యాపకులు

హైదరాబాద్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విధులు కేటాయించొద్దని ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే స్పష్టం చేయగా తమను ఎలా పిలుస్తారని  ఇంగ్లీష్‌, ఫారన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రిసైడింగ్‌ అధికారులుగా విధులు నిర్వర్తించాలంటూ ఎన్నికల కమిషన్‌, జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి తమకు సమాచారం అందిందని అధ్యాపకులు మంగళవారం ఇఫ్లూ రిజిస్ర్టార్‌కు రాసిన లేఖలో తెలిపారు.

ఇఫ్లూ విద్యార్థులకు ఇటీవలే ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమైనందున ఎన్నికల విధులను నిర్వర్తించలేమని స్పష్టం చేశారు. 


Updated Date - 2020-11-25T07:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising