ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోం క్వారంటైన్‌ వారి ఇళ్లల్లో పనిచేయొద్దు..

ABN, First Publish Date - 2020-03-27T13:40:39+05:30

ఇటీవల విదేశాల నుంచి వచ్చి, హోం క్వారంటైన్‌లో ఉన్న వారి ఇళ్లలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/రాజేంద్రనగర్‌ : ఇటీవల విదేశాల నుంచి వచ్చి, హోం క్వారంటైన్‌లో ఉన్న వారి ఇళ్లలో ఎవరూ పనిచేయరాదని రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ సూచించారు. క్వారంటైన్‌లో ఉన్నవారి దుస్తులు ఉతకడం, ఇస్త్రీ చేయడం, వారి ఇంట్లో పనులు చేయడం ప్రమాదకరం అని హెచ్చరించారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి 14రోజుల తర్వాత పరీక్షలు చేస్తామని, కరోనా లక్షణాలు లేవని తేలితే.. వారు సాధారణ జీవితం గడపవచ్చని పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-27T13:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising