ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పరిస్థితులపై హోం మంత్రి సమీక్ష

ABN, First Publish Date - 2020-07-14T02:03:48+05:30

పోలీసు శాఖలో కరోనా వైరస్ పరిస్థితులపై పోలీస్ అధికారులతో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చర్చించారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పోలీసు శాఖలో కరోనా వైరస్ పరిస్థితులపై పోలీస్ అధికారులతో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చర్చించారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు శాఖలో కరోనా బారిన పడిన సిబ్బంది గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా హోంమంత్రి పోలీస్ అధికారులతో మాట్లాడుతూ వైరస్ బారిన పడిన సిబ్బందికి మనో ధైర్యం కలిగేలా అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కరోనా వ్యాధి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూన్నారని తెలియజేశారు. కరోనా రోగుల పట్ల, వారిని ఆసుపత్రికి తరలించే విషయంలో పోలీస్ సిబ్బంది వ్యవహరించాల్సిన తీరుపై హోంమంత్రి అధికారులతో చర్చించారు. వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంలో పోలీస్ సిబ్బంది చేస్తున్న కృషిని మహమూద్ అలీ అభినందించారు.

Updated Date - 2020-07-14T02:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising