ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దిపేట ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయండి!

ABN, First Publish Date - 2020-11-13T09:14:48+05:30

దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సిద్దిపేటలో జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టులో ఎమ్మెల్యే రఘునందన్‌ పిటిషన్‌

దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సిద్దిపేటలో జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. రూ.18 లక్షలు లభించాయంటూ పోలీసులు కట్టు కథ అల్లి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, దానిని కొట్టివేయాలని క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిని విచారించిన జస్టిస్‌ లక్ష్మణ్‌ బెంచ్‌.. ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులపై సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని తెలిపింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది


Updated Date - 2020-11-13T09:14:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising