ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదో తరగతి పరీక్షలపై విచారణ శనివారానికి వాయిదా

ABN, First Publish Date - 2020-06-05T20:28:58+05:30

తెలంగాణలో టెన్త్‌ పరీక్షలపై హైకోర్టులో ఉత్కంఠ కొనసాగుతోంది. కట్టడి ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో టెన్త్‌ పరీక్షలపై హైకోర్టులో ఉత్కంఠ కొనసాగుతోంది. కట్టడి ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటని రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. సప్లిమెంటరీలో పాస్‌ అయితే రెగ్యులర్‌ విద్యార్థులుగా గుర్తిస్తారా లేదా తెలపాలన్నది. కట్టడి ప్రాంతాలు, సప్లిమెంటరీపై పూర్తి వివరాలు అందజేయాలన్నది. ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం చెబుతామని ఏజీ తెలిపారు. దీంతో టెన్త్‌ పరీక్షలపై తదుపరి విచారణను శనివారానికి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2020-06-05T20:28:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising