ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రస్టీల నియామక జీవోపై హైకోర్టు స్టే

ABN, First Publish Date - 2020-12-01T08:46:54+05:30

కోటి రూపాలయలోపు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు వ్యవస్థాపక ట్రస్టీలనే కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 9న ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మధ్యంతర స్టే విధించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటి రూపాలయలోపు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు వ్యవస్థాపక ట్రస్టీలనే కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 9న ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మధ్యంతర స్టే విధించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర చారిటబుల్‌, హిందూ రిలిజియస్‌ సంస్థల వ్యవస్థాపక ట్రస్టీల అసోసియేషన్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిగింది. కౌంటర్‌ దాఖలు చేయాలంటూ దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శికి, కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

Updated Date - 2020-12-01T08:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising