పండ్ల అమ్మకాలకు ఏర్పాట్లపై వివరణ కోరిన హైకోర్టు
ABN, First Publish Date - 2020-05-09T10:22:09+05:30
పండ్ల అమ్మకాలకు ఏర్పాట్లపై వివరణ కోరిన హైకోర్టు
రాష్ట్రంలోని రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పండ్ల విక్రయాలకు ఎలాంటి తాత్కాలిక ఏర్పాటు చేయవచ్చో చెప్పాలని రాష్ట్ర ఏజీ బీఎస్ ప్రసాద్‌కు హైకోర్టు సూచించింది. పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు సీజే ఆర్‌ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
Updated Date - 2020-05-09T10:22:09+05:30 IST