ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలేజీల ఫీజుల విషయమై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2020-12-30T16:33:05+05:30

హైదరాబాద్: నేడు సీబీఐటీ, ఎంజీహెచ్‌టీ కాలేజీల ఫీజుల విషయమై హైకోర్టులో కేసు విచారణ జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నేడు సీబీఐటీ, ఎంజీహెచ్‌టీ కాలేజీల ఫీజుల విషయమై హైకోర్టులో కేసు విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఫీజులు వసూలు చేయాలని గతంలో హైకోర్టు చెప్పింది. కాలేజీ యాజమాన్యాలు మళ్లీ అప్పీలుకు వెళ్లడంతో లక్ష ఉన్న ఫీజును లక్షా ముప్పై ఐదు వేలకు పెంచుతూ తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ పేరెంట్స్ అసోసియేషన్ మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేసింది. 

Updated Date - 2020-12-30T16:33:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising