బైక్‌పై వస్తూ నీటిలో చిక్కుకున్న వ్యక్తి.. కొట్టుకుపోయిన బైక్
ABN, First Publish Date - 2020-09-15T01:31:06+05:30
జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. పలుచోట్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ధర్మారంలో నీటి ప్రవాహంలో ..
సూర్యాపేట: జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. పలుచోట్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ధర్మారంలో నీటి ప్రవాహంలో ఓ బైక్‌పై వస్తూ నీటిలో చిక్కుకున్న స్థానికుడిని అక్కడున్న వారు కాపాడారు. అయితే బైక్ వాగులో కొట్టుకుపోయింది.
Updated Date - 2020-09-15T01:31:06+05:30 IST