ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహబూబాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు

ABN, First Publish Date - 2020-08-14T18:59:02+05:30

మహబూబాబాద్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు మత్తడిపోస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు మత్తడిపోస్తున్నాయి. కురవిమండలం, తాళ్లసంకీస గ్రామంలో పెద్ద చెరువు నిండిపోయింది. చెరువు వరద హైవేలో లెవల్ వంతెనపై నుంచి అలుగు పారుతోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొంతమంది వరద నీటిలో నుంచే ప్రమాదం అంచున ప్రయాణిస్తూ.. వాహనాలను ముందుకుపోనిస్తున్నారు. తాళ్ల సంకీసలో లోలెవల్ బ్రిడ్జి దాటేందుకు చాలా మంది సహసం చేస్తున్నారు. అదే సమయంలో అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని, అయినా హైలెవెల్ వంతెన కట్టకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2020-08-14T18:59:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising