ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక

ABN, First Publish Date - 2020-08-22T23:41:11+05:30

ఏపీ, తెలంగాణను వర్షాలు వీడట్లేదు. విశాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ రెండు రాష్ట్రాలకు శని, ఆదివారం వర్ష సూచనలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏపీ, తెలంగాణను వర్షాలు వీడట్లేదు. విశాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ రెండు రాష్ట్రాలకు శని, ఆదివారం వర్ష సూచనలు చేశాయి. తూర్పు మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమదిశగా పయనిస్తోంది. అటు రాజస్థాన్ లోని కోటా నుంచి ద్రోణి బాలాసోర్ మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వరకూ విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. శని, ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 


Updated Date - 2020-08-22T23:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising